గ్రామ పంచాయతీ/వార్డుల వారీగా ఓటర్ల జాబితా
తెలంగాణా రాష్ట్రం లో గ్రామ పంచాయతి, వార్డు మరియు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు వస్తున్నందున తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను విడుదల చేసినది ఇందులో మీ వివరాలు ఉన్నాయో లేదు చూసుకోగలరు.
ఓటరు జాబితాలో మీ వివరాలు తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి
ముందుగా మీ
- జిల్లా పేరును సెలెక్ట్ చేయండి.
- మీ మండలం ను సెలెక్ట్ చేయండి.
- గ్రామ పంచాయతి ని సెలెక్ట్ చేయండి.
- క్రింది కోడ్ ను ఎంట్రీ చేయండి.
- GP/Ward wise Data పై క్లిక్ చేయండి.
(getButton) #text=(Click Here for Voter List) #icon=(demo)

Please Post a Comment
kodgal
ReplyDelete