రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు, రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ కొరకు తేది. 29.09.2025 న నోటిఫికేషన్ నెం. 660/TGSEC-PR/2023-1 ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది మరియు ఇట్టి అధికారిక ప్రకటన తేది.29.09.2025 న గెజిట్ నెం. G-761/1 లో ప్రచురించబడింది.
తేది. 09.10.2025 ల నోటిఫికేషన్ నెం. 660/TGSEC-PR/2023-4 ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి అధికారిక ప్రకటన జారీ చేసే వరకు నోటిఫికేషన్ నెం. 660/TGSEC-PR/2023-1, తేది. 29.09.2025 ను నిలిపివేసింది.
ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-K మరియు తెలంగాణా పంచాయతీ రాజ్ చట్టం 2018, విభాగం 14లోని ఉప-విభాగం (2), విభాగం 15లోని ఉప - విభాగం (2), విభాగం 197, 198 ద్వారా సంక్రమించిన అధికరములకు అనుగుణంగా తేదీ 29.09.2025 తో జారీచేసిన నోటిఫికేషన్ నెం. 660/TGSEC-PR/2023-1 మరియు తేదీ. 09.10.2025 తో జారీచేసిన నోటిఫికేషన్ నెం. 660/TGSEC-PR/2023-4 లను సవరించడం/రద్దు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 వ సంవత్సరం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం లోని షెడ్యుల్ VIII లో గల ఈ క్రింది చూపబడిన గ్రామ పంచాయతీలకు, అనగా
ఇప్పటికే నిర్ణీత కాల పరిమితి ముగిసినటువంటి గ్రామ పంచాయతీలలోని (గౌరవనీయ న్యాయస్థానాల ఉత్తర్వుల ప్రకారం- ములుగు జిల్లా, మంగపేట మండలంలోని (25) గ్రామ పంచాయతీలు
- కరీంనగర్ జిల్లా వి. సైదాపూర్ మండలంలోని (2) గ్రామ పంచాయతీలు
- ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని (4) గ్రామ పంచాయతీలు మరియు పెనుబల్లి మండలంలోని (1) గ్రామ పంచాయతీ మినహా ఏదేని కారణాల వలన ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించాబడని గ్రామ పంచాయతీలలోని మరియు
కొత్తగా ఏర్పాటు చేయబడిన గ్రామ పంచాయతీలలో
సర్పంచ్ మరియు వార్డు సభులను ఎన్నికోవలసినదిగా ఆయా గ్రామ పంచాయతీలలో నమోదైన ఓటర్లను ఇందుములముగా కోరనైనది. సదరు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల కార్యక్రమ వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.
ప్రతి జిల్లాలో రెవెన్యూ డివిజన్ వారీగా, మూడు విడతలలో ఎన్నికలు నిర్హహించబాదు మండలములు వాటి గ్రామ పంచాయతీలు మరియు వార్దులు క్రింద ఇవ్వడం జరిగినది.
| 2nd ORDINARY ELECTIONS TO GRAM PANCHAYATs 2025 - ELECTION SCEDULE | ||||
|---|---|---|---|---|
| S. No | Election Program | 1st Phase | 2nd Phase | 3rd Phase |
| 1 | (a) Date of issue of Election Notice by the Returning Officer as specified by the Rule 5 of TPR (Conduct of Election) Rules, 2018 | 27.11.2025 (Thursday) (From this date nominations can be filed between 10:30 AM to 5:00 PM) | 30.11.2025 (Sunday) (From this date nominations can be filed between 10:30 AM to 5:00 PM) |
03.12.2025 (Wednesday) (From this date nominations can be filed between 10:30 AM to 5:00 PM) |
| (b) Display of Ward wise Electoral Rolls of Gram Panchayat by Returning Officer | 27.11.2025 (Thursday) | 30.11.2025 (Sunday) | 03.12.2025 (Wednesday) | |
| 2 | Last date for filing of Nominations | 29.11.2025 (Saturday) (Upto 5:00 PM) |
02.12.2025 (Tuesday) (Upto 5:00 PM) |
05.12.2025 (Friday) (Upto 5:00 PM) |
| 3 | Scrutiny of Nominations | 30.11.2025 (Sunday) Upto 5.00PM) |
03.12.2025 (Wednesday) (Upto 5.00 PM) |
06.12.2025 (Saturday) (Upto 5.00 PM) |
| 4 | List of validly Nominated candidates | 30.11.2025 (Sunday) (After 5.00 PM) |
03.12.2025 (Wednesday) (After 5.00 PM) |
06.12.2025(Saturday) (After 5.00 PM) |
| 5 | Last date for Appeal | 01.12.2025 (Monday) (Upto 5.00 PM) |
04.12.2025 (Thursday) (Upto 5.00 PM) |
07.12.2025(Sunday) (Upto 5.00 PM) |
| 6 | Last date for Disposal | 02.12.2025 (Tuesday) (Before 5.00 PM) |
05.12.2025 (Friday) (Before 5.00 PM) |
08.12.2025 (Monday) (Before 5.00 PM) |
| 7 | Last date for Withdrawal of Candidature | 03.12..2025 (Wednesday) (Not later than 3:00 PM) |
06.12.2025 (Saturday) (Not later than 3:00 PM) |
09.12.2025 (Tuesday) (Not later than 3:00 PM) |
| 8 | Publication of List of Contesting Candidates | 03.12.2025 (Wednesday) After 3:00 PM) |
06.12.2025(Saturday) (After 3:00 PM) |
09.12.2025 (Tuesday) (After 3:00 PM) |
| 9 | Date of Poll | 11.12.2025 (Thursday) (From 7:00AM to 1:00 PM) |
14.12.2025 (Sunday) (From 7:00AM to 1:00 PM) |
17.12.2025 (Wednesday) (From 7:00AM to 1:00 PM) |
| 10 | Date of Counting of Votes | 11.12.2025 (Thursday) (From 2:00 PM onwards) |
14.12.2025 (Sunday) (From 2:00 PM onwards) |
17.12.2025 (Wednesday) (From 2:00 PM onwards) |
| 11 | Declaration of Results | Soon after the completion of counting of votes | Soon after the completion of counting of votes |
Soon after the completion of counting of votes |
| 12 | (a) Date of Conduct of election of Upa -Sarpanch under Section 15(10) of TPR Act, 2018 | On the same date on which results are declared |
On the same date on which results are declared |
On the same date on which results are declared |
| (b) If for any reason, the election of Upa - Sarpanch is not held on the date aforesaid, it shall be held on the next day, whether or not it is a holiday observed by the Gram Panchayat | ||||

Please Post a Comment