స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
గ్రామీణాభివృద్ధి శాఖ: తెలంగాణ ప్రభుత్వం
స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్
ఫెడరేషన్ లిమిటెడ్ (గ్రామీణాభివృద్ధి శాఖ,
తెలంగాణ ప్రభుత్వం) నుంచి భారీ
నోటిఫికేషన్ విడుదలయ్యింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవల్లో
పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.
📌 ముఖ్యమైన సమాచారం (Quick Info)
|
అంశం |
వివరాలు |
|
నోటిఫికేషన్ నంబర్ |
03/Recruitment/Admin/SN/2026-27 |
|
పోస్టు పేరు |
అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ ఆపరేషన్స్) |
|
మొత్తం ఖాళీలు |
123 |
|
దరఖాస్తు విధానం |
ఆన్లైన్ ద్వారా మాత్రమే |
|
చివరి తేదీ |
29.05.2026
(రాత్రి 12:00 వరకు) |
|
అధికారిక వెబ్సైట్ |
🎓 అర్హత ప్రమాణాలు (Eligibility)
1 విద్యార్హత:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం Bachelor Degree
ఉండాలి.
- కనిష్ట మార్కులు:
OC (65%), BC (60%), SC/ST/PWD (55%).
- ముఖ్య గమనిక:
09.05.2026 నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి
(ఫైనల్ ఇయర్ విద్యార్థులు అనర్హులు).
- MS Office
పరిజ్ఞానం తప్పనిసరి.
2. వయస్సు
(as on 09.05.2026):
- 25 నుండి
30 ఏళ్ల
మధ్య ఉండాలి.
- సడలింపులు:
BCలకు 3 ఏళ్లు, SC/ST/PWD అభ్యర్థులకు
5 ఏళ్లు.
3. ఇతర
అవసరాలు:
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
- సొంత ద్విచక్ర వాహనం మరియు
వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- నెలకు కనీసం 20
రోజులు ఫీల్డ్ టూర్ చేసే ఓపిక
ఉండాలి.
💰 జీతం మరియు
అలవెన్సులు
- స్థూల జీతం (Gross): ₹21,600/-
- మొత్తం వేతనం (అలవెన్సులతో కలిపి): సుమారుగా
₹33,960/- వరకు
ఉంటుంది.
- గమనిక:
ఇది పూర్తిగా కాంట్రాక్ట్
ప్రాతిపదికన ఉంటుంది. ఎంపికైన వారు ₹35,000/-
కాషాన్ డిపాజిట్ చెల్లించాల్సి
ఉంటుంది.
📝 ఎంపిక విధానం (Online Exam Pattern)
పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సమయం: 90 నిమిషాలు.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 25 మార్కులు
- రీజనింగ్:
25 మార్కులు
- ఇంగ్లీష్ లాంగ్వేజ్:
25 మార్కులు
- జనరల్ అవేర్నెస్ (Banking): 25 మార్కులు
⚠️ నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు
సమాధానానికి 0.25
మార్కులు కోత విధించబడుతుంది.
పరీక్ష కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది.
💳 దరఖాస్తు రుసుము (Application Fee)
- SC/ST/PwBD అభ్యర్థులు:
₹770/-
- ఇతర అభ్యర్థులు (OC/BC): ₹885/-
📍 పరీక్షా కేంద్రాలు
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి మరియు
వరంగల్.
💡 ముఖ్య గమనికలు (Important Notes)
- అభ్యర్థులు తమ
సొంత జిల్లాలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- 10% పోస్టులు
(ప్రతి జిల్లాలో 12 పోస్టులు)
SHG సభ్యులకు
రిజర్వ్ చేయబడ్డాయి.
- అప్లోడ్ చేయాల్సినవి: ఫోటో, సంతకం, ఎడమ
చేతి బొటనవేలు ముద్ర మరియు చేతితో రాసిన డిక్లరేషన్.
🔗 ఉపయోగకరమైన లింక్స్
- అధికారిక నోటిఫికేషన్:
Click Here
- ఆన్లైన్ దరఖాస్తు లింక్: Apply Now
మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా వెబ్సైట్ ను ఫాలో అవ్వండి!

Please Post a Comment