తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో కోసం ఈ ప్రవేశ పరిక్షలు నిర్వహించారు.
- ఈ పరీక్ష ఫలితాలను మే 23న (శనివారం) ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు.
- మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ నిర్వహించిన అధికారులు.
- ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.
- ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
- మరోవైపు, రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఇటీవల షెడ్యూల్ విడుదల చేయండం జరిగినది.
ఫలితాలు ఈ క్రింది లింక్ లో చూడగలరు.
| Server 1 | Click Here Available |
| Server 2 | Click Here Available |
| More Updates | Click Here Available |
| Rank Card | Click Here Available |
Share to other apps

Please Post a Comment