Latest Update: 2026-27 Academic Year
📅 తెలంగాణ ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్ 2026
తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) విడుదల చేసిన అధికారిక ప్రవేశ పరీక్షల క్యాలెండర్ కింద ఇవ్వబడింది:
| పరీక్ష పేరు | కోర్సు | తేదీలు | నిర్వహణ |
|---|---|---|---|
| TG EAPCET (A&P) | అగ్రికల్చర్ & ఫార్మసీ | మే 4 - 5, 2026 | JNTU-H |
| TG EAPCET (Engg) | ఇంజనీరింగ్ | మే 9 - 11, 2026 | JNTU-H |
| TG EDCET | B.Ed | మే 12, 2026 | KU |
| TG ICET | MBA & MCA | మే 13 - 14, 2026 | MGU |
| TG ECET | Lateral Entry | మే 15, 2026 | OU |
| TG LAWCET | LLB & LLM | మే 18, 2026 | OU |
| TG PGECET | M.Tech / M.Pharma | మే 28 - 31, 2026 | JNTU-H |
💡 ముఖ్య సమాచారం:
- అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలో జరుగుతాయి.
- మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ చూడండి.
Please Post a Comment