తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంపు
మెడికోలకు భారీగా స్టైఫండ్ పెరిగింది. ఒకేసారి 15 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని సైతం ప్రభుత్వం పెంచింది
ఈ పెంపుతో
- ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792,
- పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032,
- సెకండ్ ఇయర్లో రూ.70,757,
- ఫైనల్ ఇయర్లో రూ.74,782
చొప్పున స్టైఫండ్ అందనుంది.
సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు
- ఫస్ట్ ఇయర్లో రూ.1,06,461,
- సెకండ్ ఇయర్లో రూ.1,11,785,
- థర్డ్ ఇయర్లో రూ.1,17,103
చొప్పున స్టైఫండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది
Please Post a Comment