| వ. సంఖ్య | పరీక్ష పేరు | అర్హత | దరఖాస్తు చివరి తేదీ | నిర్ధిష్ట పరీక్ష తేదీ(లు) |
|---|---|---|---|---|
| 1 | TG EAPCET (Engineering) | ఇంటర్ (MPC) | 2026 ఏప్రిల్ 4 | 2026 మే 9,10,11 |
| 2 | TG EAPCET (Agri/Pharma) | ఇంటర్ (BiPC) | 2026 ఏప్రిల్ 4 | 2026 మే 4,5 |
| 3 | TG EdCET | ఏదైనా డిగ్రీ/పిజి | 2026 ఏప్రిల్ 15 | 2026 మే 12 |
| 4 | TG ICET | ఏదైనా డిగ్రీ/పిజి | 2026 మార్చ్ 16 | 2026 మే 13,14 |
| 5 | TG ECET | డిప్లొమా/B.Sc (మాథ్స్) | 2026 ఏప్రిల్ 18 | 2026 మే 15 |
| 6 | TG LAWCET (3 Years) | ఏదైనా డిగ్రీ/పిజి | 2026 ఏప్రిల్ 1 | 2026 మే 18 | 7 | TG LAWCET (5 Years) | ఇంటర్ | 2026 ఏప్రిల్ 1 | 2026 మే 18 |
| 8 | TG PECET (Degree/Inter) | డిగ్రీ/ఇంటర్ | 2026 మే 8 | 2026 మే 31 - జూన్ 3 |
| 9 | TG POLYCET | 10వ తరగతి | 2026 ఏప్రిల్ 20 | 2026 మే 13 |
| 10 | TG PGECET | B.E/B.Tech/ B.Pharm | 2026 మే 6 | 2026 మే 28-31 |
| 11 | TG Model School | 5th-6thతరగతి ఉత్తీర్ణత | 2026 మార్చ్ 10 | 2026 ఏప్రిల్ 19 |
తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యుల్ - 2026
0
Share to other apps

Please Post a Comment