💠జనాభా లెక్కల స్వీయ గణన (Self Enumeration) - 2027..🏡📊
🗓️తేదీలు: ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు
👉 ఇప్పుడు ప్రజలే తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది! ఈ అవకాశాన్ని వినియోగించుకుని సులభంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోండి.
ప్రజలే తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం. సులభంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోండి.
(Now people can self-register their details. Easily register your family details.)
స్టెప్ బై స్టెప్ విధానం:
- ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేయండి 👉 https://se.census.gov.in
- Self Enumeration (HLO) Login వద్ద తెలంగాణ ఎంపిక చేసి, Captcha ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి.
Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయండి.
- కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్. OTP ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి. భాష ఎంచుకోండి.
- జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయండి.
- మొబైల్ లో Location ON చేసి, మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయండి.
- ఇళ్ల వివరాలకు 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, Preview చేసి Submit చేయండి.
Submit తరువాత ‘H’ తో ప్రారంభమయ్యే 11 అంకెల SE ID వస్తుంది. నోట్ చేసుకోండి.
మే 11 తరువాత గణన అధికారికి ఈ SE ID చూపించి అప్రూవ్ చేయించండి.
✨ మన బాధ్యత – మన సమాచారం ✨
📌 స్వయంగా నమోదు చేసి సమయాన్ని ఆదా చేసుకుందాం!
ఇళ్ల గణన కొరకు 33 ప్రశ్నలకు కోసం క్లిక్ చేయండి.

Please Post a Comment